Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి.. వానిటీ వ్యాన్ ఫొటోలు పంచుకున్న హాట్ బ్యూటీ
ప్రభాస్ హీరోగా సందీప్ వంగా రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కాబోతుంది.
Naresh N
Entertainment | Invalid Date

స్పిరిట్ మూవీలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఎట్టకేలకు స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో ప్రభాస్, త్రిప్తిలపై దర్శకుడు సందీప్ వంగా కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

స్పిరిట్ షూటింగ్ జరుగుతోన్న లొకేషన్ వీడియోను త్రిప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

వానిటీ వ్యాన్ వ్యూస్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

తొలుత ఈ సినిమాలో దీపికా పడుకోణ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని సందీప్ వంగా అనుకున్నారు.

దర్శకుడితో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ మొదలుకాకముందే దీపికా పడుకోణ్ స్పిరిట్ నుంచి తప్పుకుంది.

సందీప్ వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌తోనే త్రిప్తి డిమ్రి బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది.
తాజావార్తలు
- ●Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్
- ●Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
- ●Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే
- ●Koppula Eshwar | సింగరేణి కాంగ్రెస్‌కు ఏటీఎంలా అయిపోయింది: కొప్పుల ఈశ్వర్
- ●Harish Rao | సింగరేణి మిగలదు గాక మిగలదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్

Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్

Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే


