Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ – అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బా కొత్తింట్లోకి అడుగుపెట్టింది. నూతన గృహ ప్రవేశ వేడుకల తాలూకు ఫొటోలను శనివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
Naresh N
Entertainment | Published On Aug 29, 2026, 5.54 pm IST

ఈషారెబ్బా నూతన గృహ ప్రవేశ వేడుకలు శనివారం జరిగాయి. ఈ వేడుకలో చీరకట్టులో ట్రెడిషనల్ లుక్‌లో ఈషా కనిపించింది.

కొత్తింటికి తల్లి జ్ఞాపకార్థం నాగేశ్వరి నిలయం అని పెట్టినట్లు పేర్కొన్నది. తండ్రి ఎంతో కష్టపడి ఈ ఇంటిని నిర్మించాడంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈషారెబ్బా. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.

అ!, అమీతుమీ, దర్శకుడుతో పాటు మరికొన్ని సినిమాలో ఈషారెబ్బాకు పేరుతో పాటు విజయాలను తెచ్చిపెట్టాయి.


ఈ ఏడాది ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాతో ఈషారెబ్బా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఈషారెబ్బా ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
- ●Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..
- ●Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే... మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?
- ●Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు - తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..


