త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న విజ‌య్, ర‌ష్మిక దంప‌తులు

Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌( Vijay Devarakonda ), ర‌ష్మిక( Rashmika ) దంప‌తులు తిరుమ‌ల శ్రీవారిని మంగ‌ళ‌వారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు.

S

Movies | Published On Oct 13, 2026, 9.21 am IST

Vijay Devarakonda | తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న విజ‌య్, ర‌ష్మిక దంప‌తులు
Advertisement

Vijay Devarakonda | త్రినేత్ర న్యూస్ : టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌( Vijay Devarakonda ), ర‌ష్మిక( Rashmika ) దంప‌తులు తిరుమ‌ల శ్రీవారిని మంగ‌ళ‌వారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. సుప్ర‌భాత సేవ‌లో శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం స్వామి వారి తీర్థ ప్ర‌సాదాలు అందించి ఆశీర్వ‌దించారు ఆల‌య పండితులు. ఇక ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విజ‌య్, ర‌ష్మిక దంప‌తుల‌ను చూసి అభిమానులు మురిసిపోయారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు.

Advertisement
Advertisement