Tollywood | పెళ్లిపీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు
టాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ చిన్న కూతురు అంజన పెళ్లిపీటలు ఎక్కబోతుంది. అక్టోబర్ 18న ఇసాయ్‌తో అంజన పెళ్లి జరుగనున్నట్లు అర్జున్ కుటుంబసభ్యులు ప్రకటించారు. ఇటలీకి చెందిన ఇసాయ్‌తో గత పదమూడేళ్లుగా అంజన ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇసాయ్ , అంజన ఎంగేజ్‌మెంట్ గత ఏడాది జరిగింది. అంజన ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. హ్యాండ్‌బ్యాగులు తయారు చేసే ఓ సంస్థను స్థాపించింది. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.
N
Naresh N
Entertainment | Published On Oct 8, 2026, 11.36 am IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●CJP Protests | సీజేపీ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లు రద్దు, మెట్రో స్టేషన్లు మూసివేత..!
- ●Ramchandar Rao | ఎలాన్ మస్క్ ట్వీట్‌తో మోదీపై ఉన్న ఆరోపణలు అబద్దమని రుజువైంది: రాంచందర్‌రావు
- ●Orkut | ఆర్కుట్ మళ్లీ వస్తుందా..? వ్యవస్థాపకుడి కీలక ప్రకటన..
- ●VC Sajjanar | ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుకలు.. కేక్ కటింగ్స్ వద్దు: సీపీ వీసీ సజ్జనర్
- ●Kavitha | కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే
- ●Nana Patekar | నానా పటేకర్ మృతి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు

CJP Protests | సీజేపీ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లు రద్దు, మెట్రో స్టేషన్లు మూసివేత..!

Ramchandar Rao | ఎలాన్ మస్క్ ట్వీట్‌తో మోదీపై ఉన్న ఆరోపణలు అబద్దమని రుజువైంది: రాంచందర్‌రావు

Orkut | ఆర్కుట్ మళ్లీ వస్తుందా..? వ్యవస్థాపకుడి కీలక ప్రకటన..

VC Sajjanar | ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుకలు.. కేక్ కటింగ్స్ వద్దు: సీపీ వీసీ సజ్జనర్


