Shrasti Verma | బీజేపీలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యింది. సోమవారం తెలంగాణ బీజేపీ రాష్ట్రకార్యాలయంలో జరిగిన సమావేశంలో రామ చందర్రావు కండువా కప్పి శ్రష్టి వర్మను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీలో చేరిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది శ్రష్టి వర్మ. జానీ మాస్టర్‌తో వివాదం కారణంగా శ్రష్టి వర్మ పేరు ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గా, యాక్టర్‌గా తెలుగులో సినిమాలు చేస్తోంది శ్రష్టి వర్మ.
N
Naresh N
Entertainment | Published On Aug 17, 2026, 6.17 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Telangana SIR Draft Electoral Roll | తెలంగాణ SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల.. 92 లక్షల మందికి నోటీసులు, మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
- ●Asaduddin Owaisi | అరుణాచల్‌లోకి చైనా చొచ్చుకొచ్చిందా..? కేంద్రంపై ఒవైసీ ప్రశ్నల వర్షం
- ●Anasuya | అనసూయపై కేసు.. వ్యాఖ్యలపై తగ్గేదేలేదంటున్న నటి
- ●Jana Nayagan OTT | అఫీషియల్ - ఓటీటీలోకి సీఎం విజయ్ చివరి మూవీ - తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశే!
- ●మోదీ 'దిమాగీ నక్సల్' పంచ్... ఓటర్ల మైండ్‌లో ఫిక్స్ అయ్యే 'లేబుల్' పాలిటిక్స్: దీనివెనుక ఉన్న పొలిటికల్ అల్గారిథమ్ ఇదే !
- ●Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి

Telangana SIR Draft Electoral Roll | తెలంగాణ SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల.. 92 లక్షల మందికి నోటీసులు, మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Asaduddin Owaisi | అరుణాచల్‌లోకి చైనా చొచ్చుకొచ్చిందా..? కేంద్రంపై ఒవైసీ ప్రశ్నల వర్షం

Anasuya | అనసూయపై కేసు.. వ్యాఖ్యలపై తగ్గేదేలేదంటున్న నటి

Jana Nayagan OTT | అఫీషియల్ - ఓటీటీలోకి సీఎం విజయ్ చివరి మూవీ - తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశే!


