Sravanthi Chokkarapu | మల్టీకలర్ డ్రెస్‌లో తెలుగు యాంకర్ అందాల జాతర
తెలుగు యాంకర్ స్రవంతి చొక్కారపు మల్టీకలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎక్కువగా ట్రెడిషనల్ ఔట్‌ఫిట్‌లో కనిపించే ఈ ముద్దుగుమ్మ తన స్టైల్ మార్చేసింది. బ్లేజర్‌లో మోడ్రన్ లుక్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ప్రమోషన్స్‌లో సుమ తర్వాత యాంకర్‌గా స్రవంతినే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు సినిమాలపై కూడా ఫోకస్ పెడుతోంది. తెలుగులో హే బల్వంత్, బ్యాడ్ గర్ల్స్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. యాంకరింగ్‌లో సక్సెస్ అయిన స్రవంతికి సినిమాల పరంగా మాత్రం సరైన బ్రేక్ రాలేదు.
N
Naresh N
Entertainment | Published On Oct 9, 2026, 12.07 pm IST

01/11

02/11

03/11

04/11

05/11

06/11

07/11

08/11

09/11

10/11

11/11
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?


