Eesha Rebba | సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్..! పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈషా రెబ్బ
Eesha Rebba | టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Entertainment | Published On Feb 4, 2026, 4.58 pm IST
Eesha Rebba | టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఈషా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఓ యూజర్ దారుణంగా అసభ్యంగా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్స్ పెట్టాడు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆమె.. ప్రొఫైల్ ఐడీ, కామెంట్స్ స్క్రీన్ షాట్స్‌ను తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఫేక్ అకౌంట్‌ని క్రియేట్ చేసి కామెంట్స్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ఈషా రెబ్బ సినిమాల విషయానికి వస్తే.. ఓం శాంతి శాంతిః మూవీలో హీరోయిన్గా నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



