Vijay Devarakonda | సందీప్ రెడ్డి వంగా సూచన సూపర్బ్.. విజయ్ దేవరకొండ ట్వీట్
Vijay Devarakonda | వరంగల్ ఎయిర్పోర్టుకు సందీప్ రెడ్డి వంగా సూచించిన పేర్లపై టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
Vijay Devarakonda | త్రినేత్ర.న్యూస్ : వరంగల్ ఎయిర్పోర్టుకు పేరు సూచించాలని ఎక్స్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విజ్ఞప్తిపై టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తక్షణమే స్పందిస్తూ.. రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అని నామకరణం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. సీఎం కూడా దట్స్ ది స్పిరిట్ అని బదులిచ్చారు.
సందీప్ రెడ్డి సూచించిన పేర్లపై టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గ్రేట్ న్యూస్. గొప్ప ప్రదేశాలకు ఆ ప్రాంతానికి చెందిన గొప్ప వ్యక్తుల పేర్లు ఉండాలి. వరంగల్ అబ్బాయి సందీప్ సూచించిన పేర్లు సూపర్బ్. రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేర్లు ఓరుగల్లుకు చరిత్రను మనకు గుర్తు చేస్తాయని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఒక అద్భుతమైన ఎయిర్పోర్టును చూడాలని ఆశిస్తున్నానని విజయ్ తెలిపారు.
Great news ❤️
Powerful Places need Powerful names of the people from that land.
Love the suggestions from my Local Warangal boy Sandeep.
Rudramadevi International Airport or Kakatiya International AirPort remind us of the rich history of Orugallu ❤️
Thanking the honourable… https://t.co/2CHRACSPQa
— Vijay Deverakonda (@TheDeverakonda) September 20, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. ‘దానం’పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
సెప్టెంబర్ 20, 2026

K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
సెప్టెంబర్ 20, 2026

CPI Narayana | వరంగల్ ఎయిర్పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | ఎయిర్ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం నోడల్ అధికారిని నియమించండి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- ●Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై హౌతీ రెబల్స్ భారీ క్షిపణి దాడి.. గాల్లోనే కూల్చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్
- ●Mumbai Coastal Road Accident | రోడ్డుపై గాల్లోకి లేచి పల్టీలు కొట్టిన బీఎండబ్ల్యూ.. బ్రిడ్జి పైనుంచి పడి ముగ్గురు దుర్మరణం
- ●MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. 'దానం'పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
- ●Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్రాజు తీన్మార్ డ్యాన్స్
- ●largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా

Kishan Reddy | ఎయిర్ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం నోడల్ అధికారిని నియమించండి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై హౌతీ రెబల్స్ భారీ క్షిపణి దాడి.. గాల్లోనే కూల్చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్

Mumbai Coastal Road Accident | రోడ్డుపై గాల్లోకి లేచి పల్టీలు కొట్టిన బీఎండబ్ల్యూ.. బ్రిడ్జి పైనుంచి పడి ముగ్గురు దుర్మరణం

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. 'దానం'పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు



