Jana Nayagan | జన నాయగన్ రెమ్యూనరేషన్లు….దళపతి విజయ్ 220 కోట్లు..పూజా హెగ్డేకు మాత్రం మూడు కోట్లేనట!
దళపతి విజయ్ జననాయగన్ రిలీజ్ అడ్డంకులకు త్వరలోనే పుల్‌స్టాప్ పడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే నెలాఖరున ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిలీజ్ కానున్న మొదటి సినిమాగా జననాయగన్ నిలవబోతుందని కోలీవుడ్ ఫ్యాన్స్ చెబుతోన్నారు.
Naresh N
Entertainment | Invalid Date

జన నాయగన్ మూవీ కోసం కెరీర్‌లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ను అందుకున్నారు దళపతి విజయ్. ఈ సినిమా కోసం అతడు 220 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

జననాయగన్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీకి పూజా హెగ్డే తీసుకున్న రెమ్యూనరేషన్ మూడు కోట్లేనట.

జననాయగన్‌లో ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ తమిళ సినిమాతో ఆమెకు దక్కింది కేవలం అరవై లక్షలేనని టాక్.

పూజా హెగ్డే కంటే విలన్‌గా నటించిన బాబీ డియోల్‌కు ఎక్కువగా పారితోషికం దక్కినట్లు టాక్. ఈ సినిమా కోసం బాబీ డియోల్ ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను స్వీకరించినట్లు సమాచారం.

దళపతి విజయ్ కెరీర్‌లోనే చివరి మూవీగా జననాయగన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో విజయ్ పేరు ముందు తమిళనాడు సీఎంగా చేర్చబోతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


