Telugu Serial Actor | ప్రియురాలితో తెలుగు సీరియల్ హీరో ఎంగేజ్మెంట్ – నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
తెలుగు సీరియల్ హీరో పవన్ రవీంద్ర ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రియురాలు ఆర్తి సుభాష్‌తో పవన్ రవీంద్ర ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక తాలూకు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు ఈ జంట. తెలుగులో పవన్ రవీంద్ర వైదేహీ పరిణయం, దీర్ఘసుమంగళిభవ, మౌనరాగం సీరియల్స్ చేశాడు. ఆర్తి సుభాష్ కూడా తమిళంలో కొన్ని సీరియల్స్‌లో నటించింది.
N
Naresh N
Entertainment | Published On Jul 7, 2026, 7.38 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..


