Teja Sajja | సందడిగా తేజా సజ్జా ఎంగేజ్‌మెంట్ – కాబోయే భార్య పేరు చెప్పేసిన హనుమాన్ హీరో
హనుమాన్ హీరో తేజా సజ్జా ఎంగేజ్‌మెంట్ మౌర్య అనే అమ్మాయితో సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాని, రవితేజతో పాటు పలువురు సినీ ప్రముఖులు నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. డిసెంబర్‌లో తేజా సజ్జా, మౌరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగనుంది.
N
Naresh N
Entertainment | Published On Nov 16, 2026, 5.45 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
- ●Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!
- ●MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?
- ●Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?
- ●Silver Prices | రూ.4 లక్షల నుంచి రూ.1.69 లక్షలకు పడిపోయిన వెండి ధర.. భారీ పతనానికి కారణాలివే..
- ●Etala Rajendar | రేవంత్‌కు సోయి లేకనే తాగునీటి కష్టాలొచ్చినయ్

Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర

Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?

Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?


