త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kollywood | భాగ్య‌రాజ్‌కు నివాళులు అర్పించిన సీఎం విజ‌య్ – క‌ళ్ల‌ను దానం చేసిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు

త‌మిళ సినీ దిగ్గ‌జ న‌టుడు, ద‌ర్శ‌కుడు కే భాగ్య‌రాజ్ శ‌నివారం గుండెపోటుతో క‌న్నుమూశారు. భాగ్య‌రాజ్ హ‌ఠాన్మ‌ర‌ణంతో కోలీవుడ్‌లో విషాదం అలుముకుంది. భార‌తీరాజా శిష్యుడిగా కెరీర్‌ను ప్రారంభించిన భాగ్య‌రాజ్‌...గురువు మ‌ర‌ణించిన కొద్ది రోజులుకే తుదిశ్వాస విడ‌వ‌టం అభిమానుల‌ను క‌లిచివేస్తోంది.

N

Naresh N

Entertainment | Invalid Date

భాగ్య‌రాజ్‌కు క‌న్నీటి వీడ్కోలు ప‌లికేందుకు ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ మొత్తం త‌ర‌లివ‌చ్చింది. ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడితో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని  ప‌లువురు సినీ ప్ర‌ముఖులు  క‌న్నీంటిప‌ర్యంత‌మ‌య్యారు.
01/06

భాగ్య‌రాజ్ పార్థీవ దేహానికి త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌ నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలిపారు.
02/06

భాగ్య‌రాజ్ అంత్య‌క్రియ‌ల‌ను ఆదివారం మ‌ధ్యాహ్నం చెన్నైలో అధికార లాంఛనాల‌తో పూర్తిచేయ‌బోతున్న‌ట్లు  టీవీకే  ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
03/06

 భాగ్య‌రాజ్ త‌న క‌ళ్ల‌ను దానం చేశారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న వైద్యులు కుటుంబ‌స‌భ్యుల స‌మ్మ‌తితో భాగ్య‌రాజ్ క‌ళ్ల‌ను సేక‌రించారు.
04/06

ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్‌, ఉధ‌య‌నిధి స్టాలిన్‌,  దిలీప్‌, శ‌ర‌త్‌కుమార్, సుహాసినితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు భాగ్య‌రాజ్‌కు నివాళులు అర్పించారు.
05/06

సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో న‌టుడిగా 75 , ద‌ర్శ‌కుడిగా 25 సినిమాలు చేశారు భాగ్య‌రాజ్‌.
06/06

Advertisement