త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | 18 కోట్ల బ‌డ్జెట్ – 70 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ

అర్జున్‌, ప్రీతి ముకుంద‌న్‌, అభిరామి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ బ్లాస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు సుభాష్ కే రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులోనూ బ్లాస్ట్ జోన్ పేరుతో రిలీజైన ఈ మూవీ ఇక్క‌డ కూడా హిట్టు టాక్‌ను తెచ్చుకుంది.

N

Naresh N

Entertainment | Invalid Date

బ్లాస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది.  జూన్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
01/06

ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
02/06

18 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన బ్లాస్ట్ మూవీ థియేట‌ర్ల‌లో 70 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది.
03/06

త‌మ‌కు ఎదురైన ఓ ఆప‌ద నుంచి  క‌రాటే మాస్ట‌ర్లు అయినా ఓ కుటుంబం ఎలా బ‌య‌ట‌ప‌డింది అనే అంశాల‌తో బ్లాస్ట్ మూవీ రూపొందింది.
04/06

ఈ సినిమాలో ప్రీతి ముకుంద‌న్ యాక్టింగ్‌, ఆమెపై వ‌చ్చిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.
05/06

ఈ  సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది  ప్రీతి ముకుంద‌న్‌.
06/06

Advertisement