Tamannaah | క్లాప్ బోర్డ్‌తో తమన్నా – బోల్డ్ హారర్ మూవీ షూటింగ్ షురూ
బాలీవుడ్లో రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంఛైజ్ సినిమాలకు సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బోల్డ్ హారర్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన ఈ సినిమాలు యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. రాగిణి 3 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. లండన్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్లాప్ బోర్డ్‌తో దిగిన ఓ ఫొటోను తమన్నా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటో వైరల్ అవుతోంది.
N
Naresh N
Entertainment | Published On Jul 16, 2026, 8.03 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Bihar Bridge Birthday Party | సేఫ్టీ లేదని రూ.26 కోట్ల బ్రిడ్జిని క్లోజ్ చేస్తే.. ఏకంగా డీజే, డ్యాన్సులతో బర్త్‌డే పార్టీ!
- ●Telangana | కంటి మీద కునుకు లేదమ్మ.. పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా..
- ●Aishwarya Rajesh | హీరోయిన్ రోల్స్ బోర్ కొట్టాయి - విలన్‌గా నటించాలనుంది - ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
- ●TG Weather | తెలంగాణలో వేడి, ఉక్కపోత.. రేపు ఈ జిల్లాల్లో వానలు..
- ●DGP Anand | సైబర్ ఆర్థిక నష్టాలు 20 శాతం తగ్గాయ్.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది
- ●Uttam Kumar Reddy | ప్రాణహితకు మళ్లీ ప్రాణం.. శాస్త్రీయంగానే కాళేశ్వరం పునరుద్ధరణ

Bihar Bridge Birthday Party | సేఫ్టీ లేదని రూ.26 కోట్ల బ్రిడ్జిని క్లోజ్ చేస్తే.. ఏకంగా డీజే, డ్యాన్సులతో బర్త్‌డే పార్టీ!

Telangana | కంటి మీద కునుకు లేదమ్మ.. పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా..

Aishwarya Rajesh | హీరోయిన్ రోల్స్ బోర్ కొట్టాయి - విలన్‌గా నటించాలనుంది - ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

TG Weather | తెలంగాణలో వేడి, ఉక్కపోత.. రేపు ఈ జిల్లాల్లో వానలు..


