త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surekha Vani | రెండో పెళ్లిపై సురేఖ వాణి రియాక్ష‌న్ – ఆ ఆలోచ‌న లేదంటూ కామెంట్స్‌

ముగేన్ రావ్‌, ప్రీతి అస్రానీ, తాన్యా హోప్ హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మూవీ నిర‌మ్ అదే పేరుతో తెలుగులోకి డ‌బ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో సురేఖ వాణి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. నిర‌మ్ తెలుగు ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

N

Naresh N

Entertainment | Published On Jul 31, 2026, 6.22 pm IST

ఈ ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లో త‌న రెండో పెళ్లిపై సురేఖా వాణి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.
01/06

రెండో పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న లేదు. అదే అనుకుంటే ఇన్నాళ్లు వెయిట్ చేసుండేదానిని కాదు. ఎప్పుడో నా పెళ్లి జ‌రిగేది అని సురేఖ వాణి అన్న‌ది.
02/06

ప్ర‌స్తుతానికైతే  రెండో పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. భ‌విష్య‌త్తులో రాద‌ని అనుకుంటున్నాన‌ని చెప్పింది. నా సెకండ్ మ్యారేజీని మీడియా ఎప్పుడో చేసేసింది అంటూ ఫ‌న్నీగా వ్యాఖ్యానించింది.
03/06

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని సురేఖ వాణి అన్న‌ది.  మ‌న‌ది ఏంటి...నేనేంటి..నాకేంటి అని అంత వ‌ర‌కే ఆలోచిస్తాన‌ని  పేర్కొన్న‌ది.
04/06

పోస్ట్ పెట్టాల‌ని అనుకుంటే పెట్టేస్తా... ఫొటో దిగాల‌నుకుంటే దిగ‌తా... అంతా  నా ఇష్టం అంటూ కామెంట్స్ చేసింది.
05/06

తెలుగు సినిమాల‌కు కొన్నాళ్లుగా గ్యాప్ ఇచ్చింది సురేఖ వాణి.
06/06

Advertisement