Rajinikanth | ధనుష్ కొడుకులతో సూపర్‌స్టార్ రజనీకాంత్ – ఫొటోలు వైరల్
"జైలర్ 2" బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 800 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. రజనీకాంత్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న రజనీకాంత్ ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్ పెళ్లికి అటెండ్ అయ్యారు. గ్రీస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సూపర్‌స్టార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పెళ్లి వేడుక తర్వాత రజనీకాంత్ గ్రీస్‌లోనే ఉండిపోయారు. తన కుటుంబంతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్యతో పాటు మనవళ్లతో ఎథెన్స్ వీధుల్లో విహరిస్తున్నఫాటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ధనుష్, ఐశ్వర్య తనయులు యాత్ర, లింగాలతో రజనీకాంత్ దిగిన ఫొటోలు వైరల్ అవుతోన్నాయి
N
Naresh N
Entertainment | Published On Nov 17, 2026, 6.41 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు


