త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష‌కు ఇష్ట‌మైన ఫుడ్ ఇదేన‌ట – సీక్రెట్ రివీల్ చేసిన స్టైలిస్ట్‌

త్రిష టాప్ హీరోయిన్ అయినా సింపుల్ లైఫ్‌స్టైల్‌కే ప్రాధాన్య‌మిస్తుంద‌ట‌. కాస్ట్యూమ్స్ విష‌యంలో లోక‌ల్ బ్రాండ్స్‌కే ప్రాధాన్య‌మిస్తుంద‌ని, ఇంటి ఫుడ్‌ను ఇష్ట‌ప‌డుతుంద‌ని త్రిష స్టైలిస్ట్ హ‌రిణి చెప్పింది. త్రిష లైఫ్‌స్టైల్ గురించి స్టైలిస్ట్ హ‌రిణి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

N

Naresh N

Entertainment | Invalid Date

త్రిష‌కు న‌చ్చిన ఫుడ్‌ను స్టైలిస్ట్ హ‌రిణి రివీల్ చేసింది. ప‌ప్పు, రసం, సాంబార్  అంటే త్రిష‌కు ఇష్ట‌మ‌ట‌. ప్ర‌తి రోజు భోజ‌నంలో ఈ మూడు ఉండాల్సిందేన‌ని  హ‌రిణి అన్న‌ది.
01/05

 త్రిష పెట్ డాగ్ పేరు ఇజ్జీ . ఈ డాగ్‌ను ఓ ఫ్యామిలీ మెంబ‌ర్‌గానే త్రిష భావిస్తుంద‌ట‌.
02/05

చెన్నైలో త్రిష‌తో క‌లిసి ఆమె అమ్మ‌, అమ్మ‌మ్మ ఉంటార‌ట‌.
03/05

త్రిష చాలా పాజిటివ్ ప‌ర్స‌న్ అని, స‌మ‌స్య‌ల‌కు భ‌య‌ప‌డ‌కుండా లైఫ్‌ను ప్ర‌శాంతంగా గ‌డ‌ప‌ల‌న్న‌దే చెన్నై క్వీన్ సిద్ధాంత‌మ‌ని  హ‌రిణి తెలిపింది.
04/05

 ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ కంటే త‌న స్టైలింగ్‌, కాస్ట్యూమ్స్ విష‌యంలో త్రిష లోక‌ల్ బ్రాండ్స్‌కు ప్రాధాన్య‌మిస్తుంద‌ని, చిన్న ఆర్టిస్టుల‌ను ఎంక‌రేజ్ చేస్తుంద‌ని హ‌రిణి చెప్పింది.
05/05

Advertisement