Telugu Serials | బిగ్‌బాస్ ఎఫెక్ట్ – ఇల్లు ఇల్లాలు పిల్లలు, పొదరిల్లు సీరియల్స్ టైమ్ ఛేంజ్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి మొదలుకాబోతుంది. ఈ కొత్త సీజన్‌కు హోస్ట్‌గా మరోసారి నాగార్జున కనిపించబోతున్నారు. బిగ్‌బాస్ లాంఛ్ డేట్‌ను శనివారం ఓ వీడియో ద్వారా నాగార్జున ప్రకటించారు.
N
Naresh N
Entertainment | Published On Aug 29, 2026, 8.17 pm IST

01/04
బిగ్‌బాస్ సీజన్ 10 వల్ల స్టార్ మా సీరియల్స్ టెలికాస్ట్ టైమింగ్స్ ఛేంజ్ అయ్యాయి. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి గోదావరి సీరియల్ సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కాబోతుంది.

02/04
ఇన్నాళ్లు ఏడున్నర గంటలకు మొదలైన ఇళ్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ను ఇకపై అరగంట ముందే చూడొచ్చు. ఏడున్నర నుంచి ఏడు గంటల స్లాట్‌లోకి ఈ సీరియల్ వచ్చేసింది.

03/04
నువ్వు లేక నేను లేను సీరియల్ ఆరున్నర గంటలకు టెలికాస్ట్ కాబోతుంది. .

04/04
టాప్ రేటింగ్ సీరియల్ పొదరిల్లు టైమ్ కూడా మారబోతుంది. ఇన్నాళ్లు రాత్రి 9 గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రసారమయ్యేది. ఈ సీరియల్ రాత్రి ఏడున్నర గంటలకు షిప్ట్ అయినట్లు స్టార్ మా ప్రకటించింది.
తాజావార్తలు
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
- ●Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే
- ●BRICS Summit New Delhi | బ్రిక్స్ సదస్సులో భారత్ దౌత్య విజయం: పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య మోదీ.. 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు సర్వసమ్మతి

Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు

TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ


