త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heroines | సినిమాల్లోకి రాక‌ముందు ఈ హీరోయిన్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా జాబ్‌...ల‌క్ష‌ల్లో జీతం...కానీ సినిమాల కోసం ఉద్యోగాల‌ను వ‌దులుకున్నారు కొంద‌రు ముద్దుగుమ్మ‌లు. సాఫ్ట్‌వేర్ నుంచి వెండితెర‌పై అడుగుపెట్టి అద‌ర‌గొడుతోన్నారు.ఆ హీరోయిన్లు ఎవ‌రంటే?

N

Naresh N

Entertainment | Invalid Date

టాలీవుడ్ బ్యూటీ అన‌న్య నాగ‌ళ్ల సినిమాల కోసం సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేసింది. ఇన్ఫోసిస్ జాబ్ వ‌దులుకొని మ‌ల్లేషం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
01/04

మ‌ల‌యాళ సెన్సేష‌న్ క‌య‌దు లోహ‌ర్  హీరోయిన్‌గా మార‌క‌ముందు కాన్సెన్‌ట్రిక్స్ అనే కంపెనీలో  చాలా కాలం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసింది.
02/04

కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే.  యాక్సెంచ‌ర్‌లో  జాబ్‌కు గుడ్‌బై చెప్పి హీరోయిన్‌గా  మారింది.
03/04

తాప్సీ కూడా సినిమాల్లోకి అడుగుపెట్ట‌క‌ముందు ఓ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్‌గా ప‌నిచేసింది.
04/04

Advertisement