Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ – పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ – ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?
హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతుంది. ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదర్శ కుటుంబం వర్కింగ్ స్టిల్స్‌ను శ్రీనిధి శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శ్రీనిధి శెట్టి పక్కనే కూర్చున్నా....పట్టించుకోకుండా త్రివిక్రమ్ సీరియస్‌గా ఏదో రాసుకుంటూ కనిపిస్తున్నారు. ఆయన రాయడం ఎప్పటికీ ఆపరు అంటూ ఫన్నీగా ఈ ఫొటోలకు శ్రీనిధి శెట్టి క్యాప్షన్ ఇచ్చింది ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Sep 18, 2026, 8.36 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!
- ●తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?
- ●Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు
- ●Udayabhanu | ఓటీటీలో యాంకర్ ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్
- ●Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్
- ●Mega Hero | లైఫ్‌పార్ట్‌నర్‌తో ఫారిన్ ట్రిప్ - ఇటలీలో మెగా హీరో షికార్లు

KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?

Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు

Udayabhanu | ఓటీటీలో యాంకర్ ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్


