Sri Gouri Priya | వారం గ్యాప్‌లో రెండు సినిమాలు – మ్యాడ్ హీరోయిన్ మామూలు బిజీ కాదుగా!
మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ చక్కటి అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ అచ్చ తెలుగు బ్యూటీ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తోంది.
N
Naresh N
Entertainment | Published On Jul 2, 2026, 5.58 pm IST

01/05
శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌గా నటించిన రెండు తెలుగు సినిమాలు వారం గ్యాప్‌లో థియేటర్లలోకి రాబోతున్నాయి.

02/05
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన చెన్నై లవ్‌స్టోరీ జూలై 24న రిలీజ్ కాబోతుంది. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

03/05
మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తోన్న వీసా మూవీలో శ్రీగౌరిప్రియ కథానాయికగా కనిపించబోతుంది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

04/05
ఈ రెండు సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో శ్రీ గౌరిప్రియ కనిపించబోతుంది.

05/05
ట్రూ లవర్, హ్యాపీ రాజ్ సినిమాలతో తమిళంలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది శ్రీ గౌరిప్రియ.
తాజావార్తలు
- ●Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట - లీకుల్లో జననాయగన్ రికార్డ్
- ●Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్లది 'బిగ్ బాస్' డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్
- ●South India Temple Run | హైదరాబాద్ నుంచి విమానంలో దక్షిణాది టూర్: ఐఆర్సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' ప్యాకేజీ పూర్తి వివరాలివే!
- ●H-FAST | మటన్‌లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ●Kavitha | నెత్తురు కళ్ల జూసిన కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది
- ●Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ భగ్గుమన్న హింస: 29 ఇండ్ల దహనం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!

Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట - లీకుల్లో జననాయగన్ రికార్డ్

Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్లది 'బిగ్ బాస్' డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్

South India Temple Run | హైదరాబాద్ నుంచి విమానంలో దక్షిణాది టూర్: ఐఆర్సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' ప్యాకేజీ పూర్తి వివరాలివే!

H-FAST | మటన్‌లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు


