త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన తెలుగు మూవీ ఏదో తెలుసా?

ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన త‌క్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా మారింది శ్రీలీల‌. బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబుతో పాటు టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితో సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ త‌మిళంతో పాటు బాలీవుడ్‌పై ఫోక‌స్ పెడుతోంది. శ్రీలీల యాక్టింగ్ జ‌ర్నీ హీరోయిన్‌గా కాదు చైల్డ్ యాక్ట‌ర్‌గా మొద‌లైంది. అది కూడా తెలుగులో. అంజ‌లి హీరోయిన్‌గా న‌టించిన చిత్రాంగ‌ద మూవీలో శ్రీలీల బాల‌న‌టిగా క‌నిపించింది. చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన ఒకే ఒక మూవీ కూడా ఇదే.

N

Naresh N

Entertainment | Invalid Date

Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 1
01/07
Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 2
02/07
Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 3
03/07
Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 4
04/07
Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 5
05/07
Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 6
06/07
Sreeleela |  చైల్డ్ యాక్ట‌ర్‌గా శ్రీలీల చేసిన  తెలుగు మూవీ ఏదో తెలుసా? - Image 7
07/07

Advertisement