త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | తెలుగులో గ్యాప్ – త‌మిళంలో అక్కినేని కోడ‌లు ఫుల్ బిజీ

పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ‌. తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అంగీక‌రిస్తోంది.

N

Naresh N

Entertainment | Published On Jul 24, 2026, 7.09 pm IST

ప్ర‌స్తుతం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వెట్టువ‌మ్‌లో  శోభిత ధూళిపాళ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
01/08

సైన్స్ ఫిక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది.
02/08

వెట్టువ‌మ్ సినిమా కోసం త‌మిళంలో సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పింది శోభిత ధూళిపాళ్ల‌.
03/08

వెట్టువ‌మ్ రిలీజ్ కాక‌ముందే త‌మిళంలో మ‌రో మూవీకి శోభిత గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.
04/08

జ‌యం ర‌వితో శోభిత ధూళిపాళ ఓ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.
05/08

వైట్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అట్లీ శిష్యుడు శ్యామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.
06/08

పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత జ‌యం ర‌వి, శోభిత ధూళిపాళ కాంబోలో రాబోతున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించ‌నున్నారు.
07/08

 శోభిత ధూళిపాళ రెండు త‌మిళ సినిమాలు ఈ ఏడాదే థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.
08/08

Advertisement