Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో – హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
సర్కారువారి పాట, లవ్‌స్టోరీ, కిక్ 2తో పాటు పలు సినిమాలతో సింగర్‌గా తెలుగు మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించింది జోనితా గాంధీ. ఏఆర్ రెహమాన్, జోనితా గాంధీ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలిచాయి. సింగర్ జోనితకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫొటోలతో గ్లామర్ షో చేసింది. జోనిత అందం ముందు హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోషూట్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతోన్నారు.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Krithi Shetty | లవర్ బాయ్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కొడుకు - కృతిశెట్టితో రొమాన్స్...
- ●BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!
- ●US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్
- ●TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
- ●Prabhas | బాహుబలి మూవీపై వెబ్‌సిరీస్ - ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పబోతున్న ప్రభాస్, అనుష్క
- ●KTR | మీకు పట్టాలిచ్చే బాధ్యత మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భరోసా

Krithi Shetty | లవర్ బాయ్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కొడుకు - కృతిశెట్టితో రొమాన్స్...

BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!

US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్

TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ


