Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
తారల తళుకుబెళుకుల మధ్య సైమా అవార్డ్స్ 2026 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శనివారం రాత్రి బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌తో పాటు సాండల్‌వుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ అవార్డు వేడుకలో హీరోయిన్లు తమ గ్లామర్ మెరుపులతో ఆహుతులను ఆకట్టుకున్నారు. రుక్మిణి వసంత్, రితికా నాయక్, పాయల్ రాజ్‌పుత్, శ్రీదేవితో పాటు పలువురు హీరోయిన్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సైమా అవార్డ్స్ తెలుగు విభాగంలో బెస్ట్ హీరోగా తేజా సజ్జా...ఉత్తమ హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ అవార్డులను అందుకున్నారు.
N
Naresh N
Entertainment | Published On Sep 13, 2026, 11.11 am IST

01/17

02/17

03/17

04/17

05/17

06/17

07/17

08/17

09/17

10/17

11/17

12/17

13/17

14/17

15/17

16/17

17/17
తాజావార్తలు
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
- ●Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు


