త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | జాన్వీ క‌పూర్ వ‌ర్సెస్ శృతి హాస‌న్ – పెద్దిలో ఎవ‌రి రెమ్యూన‌రేష‌న్ ఎక్కువంటే?

పెద్ది మేనియాతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. స‌రైన హిట్టు లేక వెళ‌వెళ‌బోతున్న థియేట‌ర్ల‌లో తిరిగి పెద్దితో పూర్వ వైభ‌వం రావ‌డం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

N

Naresh N

Entertainment | Invalid Date

పెద్ది మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న సెకండ్ మూవీ ఇది.
01/06

అచ్చియ‌మ్మ అనే ఎమ్మెల్యే కూతురిగా బోల్డ్ రోల్‌లో జాన్వీ క‌నిపించ‌బోతున్న‌ది.
02/06

పెద్ది కోసం జాన్వీక‌పూర్ ఆరు కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
03/06

పెద్ది మూవీలో శృతి హాస‌న్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది.
04/06

హ‌ల్ల‌ల్ల‌ల్లో అంటూ సాగిన ఈ పాట‌లో  రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్‌తో క‌లిసి శృతి హాస‌న్ స్టెప్పులు వేసింది.
05/06

ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం శృతి హాస‌న్ మూడు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు స‌మాచారం
06/06

Advertisement