త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shivani Nagaram | కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న‌ అచ్చ తెలుగు హీరోయిన్

కోలీవుడ్‌లో అచ్చ తెలుగు హీరోయిన్ల హ‌వా కొన‌సాగుతోంది. సాన్వీ మేఘ‌న‌, క‌య‌ల్ ఆనందితో పాటు ప‌లువురు టాలీవుడ్ బ్యూటీలో చ‌క్క‌టి విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. తాజాగా మ‌రో తెలుగు అందం కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

N

Naresh N

Entertainment | Invalid Date

లిటిల్ హార్ట్స్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివానీ న‌గ‌రం త‌మిళంలో తొలి సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.
01/07

టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిష‌న్ జీవంత్ హీరోగా త‌మిళంలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతుంది.
02/07

ఈ కోలీవుడ్ మూవీలో అభిష‌న్ జీవంత్‌కు జోడీగా శివానీ న‌గ‌రం హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు స‌మాచారం.
03/07

శివానీ న‌గ‌రంతో పాటు మ‌రో నాయిక‌గా టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ యోగ‌ల‌క్ష్మి న‌టించ‌నుంద‌ట‌.
04/07

అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో  హీరోయిన్‌గా మారింది శివానీ న‌గ‌రం.
05/07

లిటిల్ హార్ట్స్  సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది.  కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.
06/07

శివానీ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ హే బ‌ల్‌వంత్  ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.
07/07

Advertisement