Sharmiela Mandre | ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకున్న కెవ్వు కేక హీరోయిన్ – వెడ్డింగ్ ఫొటోలు వైరల్
హీరోయిన్ షర్మిలా మాండ్రే పెళ్లిపీటలెక్కింది. నిర్మాత సుధన్ సుందరంతో ఏడడుగులు వేసింది. జూలై 12న రాజస్థాన్ జైపూర్‌లోని సమోదే ప్యాలెస్‌లో షర్మిలా, సుధన్ సుందరం పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షర్మిలా మాండ్రే ఆదివారం అభిమానులతో పంచుకుంది. తెలుగులో అల్లరి నరేష్‌తో కెవ్వు కేక సినిమా చేసింది షర్మిలా మాండ్రే. కన్నడంలో స్వయంవర, శివమణి, మాస్ లీడర్ తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది.
N
Naresh N
Entertainment | Published On Jul 19, 2026, 7.13 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
- ●Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్
- ●Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
- ●Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
- ●Bus Accident | అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు


