Sharmiela Mandre | తమిళ నిర్మాతతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్ – ఫొటోలు వైరల్
కన్నడ బ్యూటీ షర్మిలా మాండ్రే పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో ఏడడుగులు వేయబోతుంది. సీక్రెట్‌గా సుధాన్ సుందరం, షర్మిలా మాండ్రే ఎంగేజ్‌మెంట్ జరిగింది. నిశ్చితార్థ వేడుక తాలూకు ఫొటోలను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది షర్మిల. కన్నడంలో హీరోయిన్‌గా యాభైకిపైగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో కెవ్వు కేక సినిమాలో అల్లరి నరేష్‌కు జోడీగా నటించింది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
- ●PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం
- ●Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
- ●Harish Rao | చిర్ర గోనె ఆడిన హరీశ్‌రావు.. ఫొటోలు వైరల్
- ●Ashika Ranganath | తిరువీర్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్ - నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న నిర్మాత ఎస్కేఎన్
- ●MEA Statemen | పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. ఆ వ్యాఖ్యాలు నిరాధారమన్న రణధీర్ జైస్వాల్..

Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?

PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం

Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

Harish Rao | చిర్ర గోనె ఆడిన హరీశ్‌రావు.. ఫొటోలు వైరల్


