త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamita Shetty | 47 ఏళ్లు దాటినా ఇంకా సింగిలేనా? – బాడీ షేమింగ్ కామెంట్ల‌పై హీరోయిన్ ఫైర్‌

శిల్పా శెట్టి చెల్లెలిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది ష‌మితా శెట్టి. బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగుతెర‌పై కూడా క‌నిపించింది. కానీ అక్క శిల్పా శెట్టి స్థాయిలో పేరు, గుర్తింపును మాత్రం సంపాదించుకోలేక‌పోయింది.

N

Naresh N

Entertainment | Invalid Date

సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే బాలీవుడ్‌లో ష‌మితా శెట్టి చాలా సార్లు వార్త‌ల్లో   నిలిచింది.
01/07

ష‌మితా శెట్టిని బాడీ షేమింగ్ చేస్తూ ఓ నెటిజ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించాడు. అత‌డికి ఈ బ్యూటీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
02/07

గ‌తంలో ఉన్న గ్లామ‌ర్ ఇప్పుడు మీలో క‌నిపించ‌డం లేదు. మీకు వ‌య‌సైపోతుంది అంటూ ఓ నెటిజ‌న్ అన్నాడు.
03/07

అందం శాశ్వ‌తం కాదు.... వ‌య‌సుతో పాటు శారీర‌క రూపురేఖ‌లు మార‌డం స‌హ‌జం..అది తెలుసుకోకుండా బాడీ షేమింగ్ కామెంట్లు చేయ‌డం  ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ అత‌డికి ఘాటుగా రిప్లై ఇచ్చింది.
04/07

పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి మీ పిల్ల‌లు చాలా పెద్ద‌వాళ్లు అయ్యుండేవారంటూ మ‌రో నెటిజ‌న్ ఆమె ట్వీట్‌పై కామెంట్ చేశాను.
05/07

పెళ్లి చేసుకొని నువ్వేం సాధించావు. నా వ‌య‌సును టార్గెట్ చేస్తూ చీప్ కామెంట్లు చేయ‌డానికి సిగ్గుగా అనిపించ‌డం లేదా? అంటూ  స‌ద‌రు నెటిజ‌న్‌పై ఫైర్ అయ్యింది.
06/07

తెలుగులో పిలిస్తే ప‌లుకుతా అనే సినిమా చేసింది ష‌మితా శెట్టి. హిందీ బిగ్‌బాస్‌లో మూడు సార్లు కంటెంట్‌గా పాల్గొన్న‌ది.
07/07

తాజావార్తలు

Advertisement