Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ – నాలుగేళ్లలో ఆరు హిట్లు
టాలీవుడ్లో లక్కీయెస్ట్ హీరోయిన్గా కొనసాగుతోంది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.ఈ అమ్మడు సినిమా చేసిందంటే హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ నాలుగేళ్లలో ఆరు హిట్లు అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో విజయ్ సేతుపతి స్లమ్డాగ్తో నిఖిల్ స్వయంభూ, బ్లాక్గోల్డ్ సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడి చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.
N
Naresh N
Entertainment | Invalid Date

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Traffic Advisory | వంతెన పునర్నిర్మాణ పనులు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్
- ●Tummala Nageshwar Rao | పంటల విలువ పెరిగితేనే తెలంగాణకు భవిష్యత్తు
- ●Gopichand | రగ్గ్డ్ లుక్లో గోపీచంద్ - నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే - హీరోయిన్గా మలయాళ ముద్దుగుమ్మ
- ●Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!
- ●Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
- ●Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..

Traffic Advisory | వంతెన పునర్నిర్మాణ పనులు.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్

Tummala Nageshwar Rao | పంటల విలువ పెరిగితేనే తెలంగాణకు భవిష్యత్తు

Gopichand | రగ్గ్డ్ లుక్లో గోపీచంద్ - నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే - హీరోయిన్గా మలయాళ ముద్దుగుమ్మ

Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!


