త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samyuktha Menon | మృణాల్, పూజా హెగ్డే, ఆయేషా ఖాన్ …ఇప్పుడు సంయుక్త – పెద్ది ఐటెంసాంగ్‌పై మ‌రో రూమ‌ర్‌

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ ఐటెంసాంగ్‌లో క‌నిపించే బ్యూటీ ఎవ‌ర‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్న‌ట్లు రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తోంది.

N

Naresh N

Entertainment | Invalid Date

పెద్ది మూవీ స్పెష‌ల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ న‌టించ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ మృణాల్ మాత్రం ఈ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసింది.
01/07

ఆ త‌ర్వాత పూజా హెగ్డే, ఆయేషా ఖాన్‌, మాన‌స వార‌ణాసి, నిధి అగ‌ర్వాల్‌తో పాటు చాలా మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.
02/07

తాజాగా ఈ స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్‌ను మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్త మీన‌న్ ద‌క్కించుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.
03/07

కెరీర్‌లో సంయుక్త మీన‌న్ చేయ‌బోతున్న తొలి ఐటెంసాంగ్ ఇదేన‌ని అంటున్నారు.
04/07

ప్ర‌స్తుతం హీరోయిన్‌గా తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది సంయుక్త మీన‌న్‌.
05/07

బ్లాక్‌గోల్డ్‌, స్వ‌యంభూతో పాటు స్ల‌మ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాల్లో క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతున్న‌ది.
06/07

Samyuktha Menon |  మృణాల్, పూజా హెగ్డే, ఆయేషా ఖాన్ …ఇప్పుడు సంయుక్త – పెద్ది ఐటెంసాంగ్‌పై మ‌రో రూమ‌ర్‌ - Image 7
07/07

Advertisement