త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌

త్వ‌ర‌లోనే మాతృత్వ‌పు బంధంలోకి అడుగుపెట్ట‌బోతుంది స‌మంత‌. ప్రెగ్నెన్సీ కార‌ణంగా సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన స‌మంత జిమ్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వ‌డం లేదు. బేబీ బంప్‌తో వ‌ర్క‌వుట్స్ చేస్తోన్న ఫొటోల‌ను సోమ‌వారం సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. బ్యూటీఫుల్ మ‌మ్మీ అంటూ స‌మంత లేటెస్ట్ ఫొటోల‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. ఈ ఏడాది మా ఇంటి బంగారం మూవీతో పెద్ద హిట్టును అందుకుంది స‌మంత‌. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ 100 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

N

Naresh N

Entertainment | Published On Sep 28, 2026, 7.26 pm IST

Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 1
01/07
Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 2
02/07
Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 3
03/07
Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 4
04/07
Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 5
05/07
Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 6
06/07
Samantha |  జిమ్‌కు “నో” బ్రేక్ – బేబీ బంప్‌తో స‌మంత వ‌ర్క‌వుట్స్‌ - Image 7
07/07

Advertisement