Samantha | బేబీ బంప్‌తో సమంత – లేటెస్ట్ ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత త్వరలోనే మాతృత్వపు బంధంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఈ గ్యాప్‌ను తన మనసుకు నచ్చిన పనులతో ఆస్వాదిస్తోంది. తాజాగా బేబీ బంప్‌తో దిగిన కొత్త ఫొటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Aug 30, 2026, 4.44 pm IST

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే
- ●Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయతలతోనే అవార్డులు ఇస్తున్నాం
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే


