Rukmini Vasanth | క్లాప్‌బోర్డ్‌తో రుక్మిణి వసంత్ – మలయాళంలో తొలి అడుగు
కన్నడ సినిమాలతో రుక్మిణి వసంత్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత తమిళం, తెలుగులో సినిమాలు చేసింది. తాజాగా ఈ బ్యూటీ మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. డెబ్యూ మూవీని మంగళవారం అనౌన్స్‌చేసింది.
Naresh N
Entertainment | Published On Aug 11, 2026, 6.59 pm IST

ప్రేమలు ఫేమ్ నివీన్ పాల్ హీరోగా మలయాళంలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. నివీన్ పాల్ హీరోగా నటిస్తోన్న 51వ మూవీ ఇది.

ఈ మలయాళం మూవీలో నివీన్ పాల్‌కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతుంది. ఈ సినిమాతోనే మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఈ మూవీ క్లాప్ బోర్డ్‌తో దిగిన ఫొటోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ ఇదని ప్రకటించింది.

ప్రస్తుతం యశ్ టాక్సిక్‌లో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది రుక్మిణి వసంత్. ఆగస్ట్ 26న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ రిలీజ్ కాబోతుంది.

టాక్సిక్‌లో రుక్మిణి వసంత్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తెలుగులో ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాంతార ఛాప్టర్ వన్ మూవీతో కెరీర్‌లో పెద్ద హిట్‌ను అందుకుంది రుక్మిణి వసంత్.
తాజావార్తలు
- ●Bollam Mallaiah Yadav | సీఎం వరుణ యాగంతో వర్షాలు బంద్ అయినయ్.. ఎండలు మొదలైనయ్
- ●Pocharam Srinivas Reddy | అసలు... నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ●Dayanidhi Maran on Congress | రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. తమిళనాడుకు మరో న్యాయమా?
- ●Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు
- ●Vishnu Priya | హీరోయిన్‌గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...
- ●Hisense UR8S | హైసెన్స్ నుంచి ఆర్జీబీ మినీ ఎల్ఈడీ టీవీలు.. తక్కువ ధరలకే లాంచ్..

Bollam Mallaiah Yadav | సీఎం వరుణ యాగంతో వర్షాలు బంద్ అయినయ్.. ఎండలు మొదలైనయ్

Pocharam Srinivas Reddy | అసలు... నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Dayanidhi Maran on Congress | రేవంత్ రెడ్డికి ఒక న్యాయం.. తమిళనాడుకు మరో న్యాయమా?

Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు


