Roja Birthday | మాజీ మంత్రి బర్త్‌డే సెలబ్రేషన్స్ – సీనియర్ హీరోయిన్ల సందడి
మాజీ మంత్రి, సీనియర్ హీరోయిన్ రోజా బర్త్‌డే వేడుకలు మంగళవారం చెన్నైలో జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో సీనియర్ హీరోహీరోయిన్లు మీనా, ప్రభుదేవా, సంగీతతో పాటు అగ్ర దర్శకుడు శంకర్ పాల్గొన్నారు. రోజా భర్త ఆర్‌కే సెల్వమణి కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ ఫొటోలను రోజా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రోజా బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది రోజా. లెనిన్ పాండియన్, అన్బే డయానా సినిమాలు చేసింది.
N
Naresh N
Entertainment | Published On Nov 17, 2026, 4.53 pm IST

01/15

02/15

03/15

04/15

05/15

06/15

07/15

08/15

09/15

10/15

11/15

12/15

13/15

14/15

15/15
తాజావార్తలు
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!
- ●Gattu Ramachandra Rao | రేవంత్ ఇంపల్ చెట్టు లాంటోడు
- ●OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్
- ●Gold ETF | బంగారం, వెండి ధరల పతనం ఎఫెక్ట్.. ఈటీఎఫ్‌లలో భారీ అమ్మకాలు..
- ●Chukka Ramaiah Birthday | విద్యారంగానికి చుక్కా రామయ్య సేవలు ప్రశంసనీయం

Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు

HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Gattu Ramachandra Rao | రేవంత్ ఇంపల్ చెట్టు లాంటోడు

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్


