Rihanna | అంబానీ ఇంట్లో పాప్ సింగర్ రిహానా సందడి..! నెట్టింట ఫొటోలు వైరల్..!
Rihanna | ప్రముఖ పాప్ సింగర్ ముంబయిలో అంబానీ నివాసంలో మెరిసింది. ఇషా అంబానీ, రాధిక అంబానీ, అనంత్ అంబానీ ఆమెను ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు అంబానీ కుటుంబం స్పెషల్ విందు ఏర్పాటు చేసింది.
Entertainment | Published On Apr 26, 2026, 7.19 pm IST
Rihanna | ప్రముఖ పాప్ సింగర్ రిహానా ముంబయిలోని అంబానీ ఇంట్లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీ, శ్లోక అంబానీ, రాధిక అంబానీ, అనంత్ అంబానీ ఆమెకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అంబానీ కుటుంబ సభ్యులు రిహానాను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ముఖ్యంగా ఇషా అంబానీ, రాధిక అంబానీలు ఆమె రాకపై ఆనందం వ్యక్తం చేశారు.

భారతీయ సంప్రదాయాల మేరకు అంబానీ కుటుంబంతో రిహానా హారతి కార్యక్రమంలో పాల్గొన్నది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక ఆచారాలపై ఆసక్తిని వ్యక్తం చేసింది. హారతి అనంతరం అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి రిహానా పుష్పాలతో హోలీ వేడుకల్లో పాల్గొంది.

ఇషా అంబానీతో కలిసి ఆమె ప్రత్యేకంగా పూలతో హోలీ ఆడింది. ఈ సందర్భంగా భారతీయ కళ, సంస్కృతి, నృత్య రూపాల గురించి రిహానా ఆసక్తిగా వివరాలు తెలుసుకుంది. అనంతరం రిహానాకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. ఇషా అంబానీ రిహానాకు ఓ విలువైన కానుకను అందజేయగా ఆనందం వ్యక్తం చేసింది.

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పాప్ సింగర్ రియల్స్ యాజమాన్యంలోని సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ 'ఫెంటి బ్యూటీ' వేడుకల కోసం భారత్‌కు వచ్చింది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు భారత్‌లో ప్రత్యేకంగా 'టిరా', 'సెఫోరా' స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. గతంలో రిహాన్ 2024లో ముంబయికి వచ్చింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే.

తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






