Rashmika Mandanna | ఎపిక్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో మెరిసిన రష్మిక – మరిది సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా వదిన
బేబీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఎపిక్ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో రష్మిక మందన్న రిలీజ్ చేశారు. ఈ వేడుకకు నేషనల్ క్రష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ సినిమా కోసం నేరుగా రణబాలి షూటింగ్ నుంచే ఈ వేడుకకు వచ్చినట్లు చెప్పింది. ఆనంద్‌కు సినిమాల కోసం చాలా కష్టపడతాడని అన్నది.
N
Naresh N
Entertainment | Published On Sep 5, 2026, 12.12 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
- ●Vaishnavi Chaitanya | నీ పేరు ఎవరికి తెలియదని అవమానించారు - వైష్ణవి చైతన్య ఎమోషనల్ కామెంట్స్
- ●EHS | నిమ్స్‌లో ఉచితంగానే ఈహెచ్ఎస్ ఓపీ సేవలు..
- ●IRCTC | అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం
- ●GPT-6 Astra | ఓపెన్ఏఐ నుంచి జీపీటీ-6 ఆస్ట్రా.. కంప్యూటర్ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త ఏఐ..
- ●Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్ర.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు

Vaishnavi Chaitanya | నీ పేరు ఎవరికి తెలియదని అవమానించారు - వైష్ణవి చైతన్య ఎమోషనల్ కామెంట్స్

EHS | నిమ్స్‌లో ఉచితంగానే ఈహెచ్ఎస్ ఓపీ సేవలు..

IRCTC | అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం


