త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న ర‌ణ‌బాలి మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు పాల్గొన్నారు. ర‌ష్మిక మాత్రం ఈ ఈవెంట్‌లో క‌నిపించక‌పోవ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ రాకా షూటింగ్‌తో ర‌ష్మిక మంద‌న్న బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. రాకా షూటింగ్ వ‌ల్లే ర‌ష్మ‌కి ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన‌లేక‌పోయిన‌ట్లు చెబుతోన్నారు.

N

Naresh N

Entertainment | Published On Oct 8, 2026, 6.37 pm IST

Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 1
01/07
Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 2
02/07
Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 3
03/07
Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 4
04/07
Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 5
05/07
Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 6
06/07
Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమా కోసం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ర‌ష్మిక దూరం - Image 7
07/07

Advertisement