Remuneration | కృతి సనన్ వర్సెస్ రష్మిక మందన్న – కాక్ టెయిల్ 2లో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
ఈ ఏడాది బాలీవుడ్‌లోనే హాటెస్ట్ మూవీగా కాక్‌టెయిల్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న, కృతి సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ హిందీ మూవీ జూన్ 19న రిలీజ్ కాబోతుంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/06
కాక్ టెయిల్ 2లో కృతిసనన్, రష్మిక మందన్న లెస్బియన్స్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

02/06
కాక్ టెయిల్ 2లో బోల్డ్‌గా వీరిద్దరి క్యారెక్టర్లు సాగనున్నట్లు చెబుతున్నారు.

03/06
ఈ బాలీవుడ్ సినిమా కోసం రష్మిక మందన్న, కృతి సనన్ తలో పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం.

04/06
బాలీవుడ్ కెరీర్‌లోనే ఈ సినిమా కోసమే రష్మిక హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తోన్నాయి.

05/06
దీపికా పదుకొనే కాక్ టెయిల్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది.

06/06
కాక్ టెయిల్ 2లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్నాడు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


