Devarakonda Family | మూడు నెలల …మూడు సినిమాలు – దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్!
దేవరకొండ ఫ్యామిలీ నుంచి నెలకో సినిమా చొప్పున మూడు నెలల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మూడు సినిమాలు ఒక్కో జానర్‌లో రూపొందడం గమనార్హం.
Naresh N
Entertainment | Published On Sep 1, 2026, 6.35 pm IST

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఎపిక్ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆదిత్య హసన్ దర్శకత్వం వహించారు.

పెళ్లి తర్వాత తొలి సారి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతుంది.

తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రష్మిక గాయపడటంతో దసరాకు వాయిదాపడింది. రణబాలి వాయిదాపడటంతో అన్న డేట్‌కు తమ్ముడు ఆనంద్ మూవీ థియేటర్లలోకి వస్తోంది.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా రిలీజ్ డేట్ మంగళవారం కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజావార్తలు
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
- ●Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు


