Ramayana Trailer | రామాయణ ట్రైలర్ – ఎవరు … ఏ పాత్ర చేశారంటే?
రణభీర్‌కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన రామాయణ మూవీ ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ ట్రైలర్ ఓ విజువల్ వండర్‌గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్‌లోని రణభీర్‌కపూర్, సాయిపల్లవితో పాటు యశ్ లుక్, నటన అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతోన్నారు.
Naresh N
Entertainment | Published On Jul 30, 2026, 6.01 pm IST

రామాయణ ట్రైలర్‌లో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించిన తీరు, ఆమె లుక్ హుందాగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రామాయణలో రాముడిగా రణభీర్ కపూర్ నటిస్తోండగా... సీత పాత్రను సాయిపల్లవి పోషిస్తోంది.

లంకాధిపతి రావణాసురుడి పాత్రను యశ్ పోషించారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతుంది.

దశరథుడిగా అరుగోవిల్ , కైకేయిగా లారా దత్తా ఈ ట్రైలర్‌లో కనిపించారు. శూర్పణఖ భర్త విద్యుత్‌జిహ్వుడిగా వివేక్ ఓబెరాయ్ నటించారు.

రావణాసురుడి భార్య మండోదరిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఈ ట్రైలర్‌లో కనిపించకపోవడం గమనార్హం.

హనుమంతుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ నటించినట్లు ప్రచారం జరిగింది. కానీ అతడిని ఈ ట్రైలర్‌లో చూపించలేదు.

లక్షణుడి పాత్రను రవి దూబే పోషించారు.
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?


