త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని – ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ

టాలీవుడ్ హీరో రామ్ మెగాఫోన్ ప‌ట్టారు. తాను హీరోగా న‌టిస్తూనే స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. సోమ‌వారం ఈ మూవీ లాంఛ్ అయ్యింది. నేటినుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఈ సినిమాకు రామ్ సోద‌రుడు కృష్ణ చైత‌న్య నిర్మించ‌బోతున్నారు. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రామ్ హీరోగా న‌టిస్తోన్న 23వ సినిమా ఇది.

N

Naresh N

Entertainment | Invalid Date

Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని –  ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ - Image 1
01/06
Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని –  ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ - Image 2
02/06
Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని –  ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ - Image 3
03/06
Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని –  ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ - Image 4
04/06
Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని –  ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ - Image 5
05/06
Ram Pothineni | మెగా ఫోన్ ప‌ట్టిన రామ్ పోతినేని –  ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ - Image 6
06/06

Advertisement