త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజ‌య్ – రామ్‌చ‌ర‌ణ్ ఇంట కృష్ణాష్ట‌మి వేడుక‌లు – ఫొటోల‌పై ఓ లుక్కేయండి…

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌లు శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. సినీ సెలిబ్రిటీలు సైతం ఈ పండుగ‌ను సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రుపుకున్నారు. ట్రెడిష‌న‌ల్ ఫొటోల‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు.

N

Naresh N

Entertainment | Published On Sep 4, 2026, 6.57 pm IST

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ చిన్ని కృష్ణుడి గెట‌ప్‌లో క‌నిపిస్తోన్న ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
01/05

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇంట కృష్ణాష్ట‌మి సెల‌బ్రేష‌న్స్ వైభ‌వంగా  జ‌రిగాయి. రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తుల క‌వ‌ల పిల్ల‌లు శివ‌రామ్‌, అన్వీర రాధాకృష్ణుల గెట‌ప్‌లో క‌నిపించారు. ఈ ఫొటోలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.
02/05

శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్‌ను రోజా ద‌ర్శించింది.
03/05

కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా హీరోయిన్ ప్ర‌ణీత త‌న కొడుకును చిన్ని కృష్ణుడిగా అలంక‌రించింది. ఈ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
04/05

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేళ  హీరోయిన్ దిశా ప‌టానీ ఇస్కాన్ టెంపుల్‌లో సంద‌డి చేసింది.
05/05

Advertisement