Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు – రకుల్ రెమ్యూనరేషన్ కోటి
రకుల్ ప్రీత్ సింగ్ హిట్టు అనే మాట విని చాలా కాలమే అయ్యింది. ఆ ఫెయిల్యూర్స్ కారణంగా హీరోయిన్‌గా మాత్రమే నటించాలనే రూల్‌ను కూడా పక్కనపెట్టింది. ప్రధాన పాత్రల్లో కనిపించడానికి సై అంటోంది.
N
Naresh N
Entertainment | Published On Jul 24, 2026, 8.25 pm IST

01/04
బాలీవుడ్ మైథలాజికల్ మూవీ రామాయణలో రకుల్ ప్రీత్ సింగ్ సూర్ఫణఖ పాత్రలో కనిపించబోతుంది.

02/04
దాదాపు 1100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రామాయణ పార్ట్ వన్‌లో రణభీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

03/04
రామాయణ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ కేవలం కోటి రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

04/04
రామాయణ సినిమాకు అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న యాక్టర్లలో రకుల్ ప్రీత్ ఒకరు అని సమాచారం.
తాజావార్తలు
- ●99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్
- ●Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా
- ●Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య - విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
- ●Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ 'కర్మ' రిటర్న్స్!
- ●Minister Seethakka | లక్ష్యం సాధిస్తే సీఎం చేతుల మీదుగా సన్మానం: మంత్రి సీతక్క
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్

Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా

Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య - విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ 'కర్మ' రిటర్న్స్!


