Rakul Preet Singh | రామాయణ ఈవెంట్‌లో రకుల్ ధరించిన చీర ఖరీదు ఎన్ని లక్షలంటే?
రణభీర్‌కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న బాలీవుడ్ మైథాలజీ మూవీ రామాయణ ట్రైలర్ జూలై 24న రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ లాంఛ్‌కు ఆరు రోజుల ముందే ప్రథమ్ సంకల్ప్ పేరుతో ఢిల్లీలో మేకర్స్ ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.
N
Naresh N
Entertainment | Published On Jul 19, 2026, 8.35 pm IST

01/08
ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్‌కు రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

02/08
పసుపు పచ్చ రంగు చీరలో మెడలో డిజైనరీ నక్లెస్‌తో ఈ ఈవెంట్‌లో సందడి చేసింది.

03/08
రకుల్ ధరించిన చీర ఖరీదు రెండు లక్షల ముప్పై వేలకుపైనే ఉంటుందని సమాచారం.

04/08
సహజమైన వజ్రాలు, రత్నాలతో తయారు చేసిన నక్లెస్ ధర పది లక్షల వరకు ఉండొచ్చని అంటున్నారు.

05/08
ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్ కోసమే వీటిని రకుల్ స్పెషల్‌గా డిజైన్ చేయించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

06/08
రామాయణ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ సూర్పణఖ పాత్రలో కనిపించబోతుంది.

07/08
దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్ రెండు పార్ట్‌లుగా రామాయణ మూవీ రూపొందుతోంది.

08/08
ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు.
తాజావార్తలు
- ●Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ - తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Employee Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు
- ●MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!
- ●Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి
- ●SIR | 'సర్' గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 దాకా అవకాశం
- ●Rashmika Mandanna | షూటింగ్లో రష్మిక మందన్నకు గాయం - ఆరు వారాలు సినిమాలకు బ్రేక్

Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ - తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Employee Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు

MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!

Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి


