త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashii Khanna | ధర్మన్ షూటింగ్‌లో రాశీఖ‌న్నాకు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన ర‌జ‌నీకాంత్

ర‌జ‌నీకాంత్ హీరోగా క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా తెర‌కెక్కుతోన్న త‌మిళ మూవీ ధ‌ర్మ‌న్ ఇటీవ‌లే గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిమ్రాన్‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

N

Naresh N

Entertainment | Published On Jul 31, 2026, 8.23 pm IST

ప్ర‌స్తుతం ధ‌ర్మ‌న్ షూటింగ్ చెన్నైలో శ‌ర‌వేగంగా సాగుతోంది. ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్‌, రాశీఖ‌న్నాల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తు చిత్రీక‌రిస్తున్నారు.
01/06

ధ‌ర్మ‌న్ షూటింగ్‌లో రాశీఖ‌న్నాకు ర‌జ‌నీకాంత్ ఓ స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ బుక్‌ను బ‌హుక‌రించారు.
02/06

లివింగ్ విత్ ది హిమ‌ల‌య‌న్ మాస్ట‌ర్స్ అనే బుక్‌ను ర‌జ‌నీకాంత్ త‌న‌కు బ‌హుమ‌తిగా ఇచ్చార‌ని చెబుతూ రాశీఖ‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
03/06

ఆధ్మాతిక అంశాల‌తో కూడిన ఈ బుక్‌ను స్వామి రామ ర‌చించారు. హిమాల‌యాల్లో తాను క‌లుసుకున్న సాధువులు, గురువుల‌తో పాటు అక్క‌డ ఎదురైన అనుభ‌వాల‌ను ఈ బుక్‌లో పొందుప‌రిచారు.
04/06

ధ‌ర్మ‌న్ సెట్స్‌లో ర‌జ‌నీకాంత్ నుంచి ప‌లు ఆధ్మాతిక విష‌యాల గొప్ప‌త‌నాన్ని గురించి తెలుసుకున్న‌ట్లు ఈ పోస్ట్‌లో రాశీఖ‌న్నా పేర్కొన్న‌ది.
05/06

దాదాపు 46 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ క‌ల‌యిక‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.
06/06

Advertisement