Raashii Khanna | ఐదు సినిమాలను లైన్‌లో పెట్టిన రాశీఖన్నా – టాలీవుడ్‌లో “నో” ఆఫర్స్
రాశీఖన్నా కెరీర్ ఓ సక్సెస్, మూడు ఫ్లాప్‌లు అన్నట్లుగా సాగుతోంది. ఈ ఏడాది తెలుగులో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేసింది. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసిన పేరు తప్ప రాశీఖన్నా కెరీర్‌కు ఉస్తాద్ భగత్ సింగ్ ఏ విధంగా ఉపయోగపడలేదు. తెలుగులో ఆఫర్లు లేకపోయినా తమిళంతో పాటు బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది.
Naresh N
Entertainment | Published On Jul 17, 2026, 7.48 pm IST

రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తమిళ మూవీ ధర్మన్‌లో రాశీఖన్నా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. కమల్‌హాసన్ నిర్మిస్తున్న ఈ మూవీ సెట్స్‌లో ఇటీవలే అడుగుపెట్టింది.

తమిళంలో రౌడీ అండ్ కో సినిమా కోసం సిద్ధార్థ్‌తో జోడీ కట్టింది.

హిందీలో రాశీఖన్నా మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది రాశీఖన్నా. ఆర్ మాధవన్‌తో కలిసి బ్రిడ్జ్ పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోంది.

నేషనల్ అవార్డ్ విన్నర్ విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ తాలాఖో మే ఏక్ లో ఓ ఛాలెంజింగ్ పాత్రలో రాశీఖన్నా నటిస్తోంది.


అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతోన్న సంక్రాంతికి వస్తున్నాం రీమేక్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.

తమిళం, బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం ఆఫర్ల కోసం ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉంది.
తాజావార్తలు
- ●Gold Seized | ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ.7.49కోట్ల విలువైన బంగారం సీజ్..!
- ●Food Safety Commissioner | పాలకొవ్వు, తేమ శాతంతో.. అసలైన నెయ్యిని గుర్తు పట్టొచ్చు
- ●Oh Sukumari Review | ఓ సుకుమారి రివ్యూ - హీరోయిన్ను ముట్టుకుంటే కరెంట్ షాక్ - తెలంగాణ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
- ●Supreme Court | టికెట్ లేదని పరిహారం నిరాకరించడం కుదరదు : సుప్రీంకోర్టు
- ●Dindi Project | ఏదుల నుంచి డిండికి నీళ్లు తరలించొద్దు
- ●Konda Surekha | 191 మందికి ఉద్యోగ నియామక పత్రాలిస్తున్నాం.. దేవాదాయ శాఖలో నవ శకమిది

Gold Seized | ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ.7.49కోట్ల విలువైన బంగారం సీజ్..!

Food Safety Commissioner | పాలకొవ్వు, తేమ శాతంతో.. అసలైన నెయ్యిని గుర్తు పట్టొచ్చు

Oh Sukumari Review | ఓ సుకుమారి రివ్యూ - హీరోయిన్ను ముట్టుకుంటే కరెంట్ షాక్ - తెలంగాణ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Supreme Court | టికెట్ లేదని పరిహారం నిరాకరించడం కుదరదు : సుప్రీంకోర్టు


