Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ – వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీతో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా శనివారం వారణాసిలో ప్రియాంక చోప్రా లుక్‌కు సంబంధించిన ఫొటోలను రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Jul 18, 2026, 5.58 pm IST

01/06
ప్రియాంక చోప్రా వారణాసి లుక్‌ను కల్కి 2898 ఏడీలోని దీపికా పడుకోణ్ లుక్‌తో పోలుస్తున్నారు.

02/06
దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక లుక్ చాలా బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

03/06
మందాకిని పాత్రకు ప్రియాంక చోప్రా పర్‌ఫెక్ట్‌గా సెట్టయిందని అంటున్నారు. కల్కిలో దీపికా పడుకోణ్ నటన చాలా ఆర్టిఫీషియల్‌గా ఉంటుందని అంటున్నారు.

04/06
ప్రియాంక చోప్రాతో దీపికాను కంపేర్ చేస్తూ నెటిజన్లు పెడుతోన్న ట్వీట్స్, కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.

05/06
వారణాసిలో యాక్షన్ రోల్‌లో ప్రియాంక చోప్రా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.

06/06
కల్కి 2898 ఏడీ తర్వాత తెలుగులో అల్లు అర్జున్‌తో రాకా మూవీ చేస్తోంది దీపికా పడుకోణ్.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!


