త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి!

ప్ర‌ణీత సుభాష్ సినిమాల‌కు దూర‌మై నాలుగైదేళ్లు అవుతోంది. పెళ్లి చేసుకొని సినిమాల‌కు గుడ్‌బై చెప్పింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా మారింది. అయినా ఈ బ్యూటీ అందం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోల‌తో త‌న అందాల‌తో అభిమానుల‌ను ఫిదా చేస్తోంది ఈ బాపు బొమ్మ‌. ప్ర‌స్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉంది. తెలుగు సినిమాతోనే ప్ర‌ణీత సెకండ్ ఇన్నింగ్స్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Naresh N

Entertainment | Published On Oct 16, 2026, 8.25 pm IST

Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 1
01/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 2
02/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 3
03/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 4
04/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 5
05/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 6
06/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 7
07/08
Pranitha Subhash | త‌ల్ల‌యిన త‌గ్గ‌ని గ్లామ‌ర్ – బాపు బొమ్మ ప్ర‌ణీత లేటెస్ట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 8
08/08

Advertisement